జయహే
భారత జననీ
జయహే …
సస్యశ్యామల
స్నిగ్ధ సుశోభిత
పరిచేలాంచలధారీ … జ||
అంబరచుంబిత
హిమవన్నగమణి
మండిత మకుట ధరిత్రీ … జ||
గంగాయమునా
పుణ్య నదీజల
పావన దుగ్ధ ప్రదాయీ … జ||
అగణిత భారత
దు:ఖిత జనపద
పీడిత హృదయవిహారీ … జ||
జయహే
భారత జననీ
జయహే …
సస్యశ్యామల
స్నిగ్ధ సుశోభిత
పరిచేలాంచలధారీ … జ||
అంబరచుంబిత
హిమవన్నగమణి
మండిత మకుట ధరిత్రీ … జ||
గంగాయమునా
పుణ్య నదీజల
పావన దుగ్ధ ప్రదాయీ … జ||
అగణిత భారత
దు:ఖిత జనపద
పీడిత హృదయవిహారీ … జ||